విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన - విద్యుత్ చార్జీలకు వ్యతరేకంగా వినూత్న నిరసన
విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రభుత్వ భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో తెదేపా నేతలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీలకు వ్యతరేకంగా వినూత్న నిరసన
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా... నెల్లూరు జిల్లాలో తెదేపా నేతలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపు, ప్రభుత్వ భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.