ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై తెదేపా నిరసన - kotam reddy srinivasulu reddy about minister kodali nani news

అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని... మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరులో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

మంత్రి కొడాలి వ్యాఖ్యలు ఖండిస్తూ తెదేపా నిరసన

By

Published : Nov 23, 2019, 8:35 PM IST

మంత్రి కొడాలి వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ... నెల్లూరులో నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అన్య మతస్థులు తిరుమలకి వెళితే... డిక్లరేషన్ ఇవ్వాలన్న చంద్రబాబుపై, హిందూ ధర్మంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ... ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details