నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అరెస్టుకు నిరసనగా ఐదో నగర పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపడుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో రౌడీ రాజ్యం సాగుతోందని ఈ నిరంకుశత్వ ధోరణిని వెంటనే ఆపాలన్నారు. వెంకటేష్ పురం జనార్ధన్ రెడ్డి కాలనీలో తెదేపా నాయకుల ఇళ్లు కూల్చడం కక్ష సాధింపు చర్యలో భాగంగానే సాగుతుందన్నారు.
శ్రీనివాసరెడ్డి అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకుల ధర్నా - nellore
రాజన్న రాజ్యం రౌడీ రాజ్యంగా మారుతోందనీ, తెదేపా నాయకులపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే శ్రీనివాసరెడ్డి అరెస్టు జరిగిందనీ..ఈ ఆరచాకాన్ని వెంటనే ఆపాలనీ తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు.

శ్రీనివాసరెడ్డి అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకుల ధర్నా
శ్రీనివాసరెడ్డి అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకుల ధర్నా
TAGGED:
nellore