తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పోతవరం మసీదు వద్ద తెదేపా నాయకులు నిరసన తెలిపారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో ముస్లింలపై వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పోతవరంలో తెదేపా నేతల నిరసన - నెల్లూరు తాజా వార్తలు
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ పి. గన్నవరం నియోజకవర్గంలోని పోతవరంలో తెదేపా నేతలు నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ముస్లింలపై వేధింపులు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పోతవరంలో తెదేపా నేతల నిరసన