శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తెదేపా నేతలు ధర్నా చేశారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలగించిన చోటే విగ్రహం ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని వారి డిమాండ్ చేశారు.
ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం కోసం కావలి తెదేపా నేతలు ధర్నా - కావలిలో తెదేపా నేతలు ధర్నా వార్తలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తెదేపా నేతలు ధర్నా చేశారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కావలిలో తెదేపా నేతలు ధర్నా