TDP PROTEST: నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలోని శంకు చక్రాలకు వైకాపా రంగులు వేశారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ముందు ఆందోళనకు దిగారు. గేటు ముందు బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూ ఆలయానికి వైకాపా రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
TDP PROTEST: దేవాలయాలనూ వదలని వైకాపా నేతలు.. ఏం చేశారంటే? - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
TDP PROTEST: ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులకు, పాఠశాలలకు ఇప్పటికే వైకాపా రంగులు వేయడం చాలా చోట్ల చూశాము. ఇప్పుడు అదే పరంపరను కొనసాగిస్తూ.. దేవాలయాలకు వైకాపా రంగులేశారు. తాజాగా నెల్లూరులోని ఓ దేవాలయంలోని శంకు చక్రాలకు వైకాపా రంగులు వేయడం తీవ్ర దుమారం రేపింది.
TDP PROTEST