రాష్ట్రంలో రెండున్నరేళ్ళలో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నాశనం చేశారని తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. పెట్టుబడులు రావడం లేదని తెలిపారు. ప్రజలు సొంతంగా ఓటువేసే పరిస్థితి లేదన్నారు.
రెండున్నరేళ్లలో ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు: యనమల - tdp leader yanamala
రాష్ట్రంలో రెండున్నరేళ్ళలో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నాశనం చేశారని తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
యనమల