వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై నెల్లూరు తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర విమర్శించారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తప్పులను ఎదురిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
'అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారు' - tdp on ysrcp one year rule
వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిందని నెల్లూరు తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర ఆరోపించారు. తెదేపా కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
వైకాపా ఏడాది పాలనపై బీదా రవిచంద్ర