ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మకూరు ముస్లింలకు అండగా తెదేపా - muslims latest news in athmakuru

లాక్​డౌన్ కారణంగా.. ఇబ్బంది పడుతున్న ముస్లిం కుటుంబాలకు డాక్టర్ బీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... తెదేపా నేత మాజీ ఎంపీపీ బొమ్మి రవీంద్రనాథ్ రంజాన్ తోఫా పంపిణీ చేశారు.

tohfa gives muslims
ఆత్మకూరు ముస్లింలకు తెదేపా సాయం

By

Published : May 23, 2020, 7:09 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో లాక్​డౌన్ కారణంగా.. ఇబ్బందులు పడుతున్న ముస్లిం కుటుంబాలకు తెదేపా సాయం చేసింది. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రంజాన్ తోఫా అందజేశారు.

తెదేపా నేత రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు తారక్​నాథ్​రెడ్డి మాట్లాడుతూ, తన తాతయ్య బొమ్మిరెడ్డి సుందర్​ రామిరెడ్డి ఆశయాల సాధన కోసం రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉండే మౌజమ్​లు ఒక్కొక్కరికి 3వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

ABOUT THE AUTHOR

...view details