తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. తెదేపాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని స్థానిక నేతలు అన్నారు.
నెల్లూరులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నెల్లూరులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి