ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీటు వచ్చింది కానీ అడ్మిషన్ ఇవ్వడం లేదు' - nellore news

పీజీ మెడికల్‌ సీటు వచ్చినా అడ్మిషన్‌ ఇవ్వడం లేదని నారాయణ మెడికల్‌ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు.

pg medical students worry in admission
విద్యార్థుల ఆందోళన

By

Published : Jun 3, 2020, 5:42 PM IST

నెల్లూరు నారాయణ మెడికల్‌ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. జీవో 56 ప్రకారం నారాయణ మెడికల్ కళాశాలలో పీజు సీటు వచ్చిందని... కళాశాల యాజమాన్యం మాత్రం అడ్మిషన్‌ ఇవ్వడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details