ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి గుంటలో పడి విద్యార్థి మృతి - Student death in a pool of water at ankulapaturu news

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరులో దారుణం జరిగింది. అక్రమంగా తవ్విన గ్రావెల్ గుంతలో పడి అఖిల్​ అనే మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. సరదాగా స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన అఖిల్​ ప్రమావశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామాంలో విషాదం నెలకొంది. తమ బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Student killed in a pool of water
నీటి గుంటలో పడి విద్యార్థి మృతి

By

Published : Feb 2, 2020, 10:57 AM IST

నీటి గుంటలో పడి విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details