నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలోని 100 సంవత్సరాల చరిత్ర గల హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో వింత చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి భక్తులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో సమాధిలో కదలికలు కనిపించాయి. ఇది గమనించిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
నెల్లూరు జిల్లా: హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో వింత - నెల్లూరు తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. మర్రిపాడు మండలంలోని హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో...శుక్రవారం రాత్రి భక్తులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో సమాధిలో కదలికలు కనిపించాయి.
హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో వింత