నెల్లూరులో రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ట్రాన్స్కో, జెన్కో, డిస్కం పరిధిలో ఇంటర్ సర్కిల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ పోటీలను నిర్వహించనున్నారు. జెన్కో సీఈ నాగరాజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు విచ్చేశారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారులు కాసేపు టెన్నిస్, చెస్ ఆడి అలరించారు.
రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం - రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు నెల్లూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం