ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.36 కోట్లు విడుదల - నెల్లూరు జిల్లా ముఖ్య వార్తలు

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తొలి విడత కింద రూ.36 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హార్బర్ నిర్మాణ ఖర్చును 50 - 50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఊహ చిత్రం
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఊహ చిత్రం

By

Published : Mar 25, 2021, 8:16 PM IST

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్​ నిర్మాణానికి తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.36 కోట్లను విడుదల చేసింది. మెుత్తం రూ. 288 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా నిర్మాణ ఖర్చును 50 - 50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details