సూళ్లూరుపేట మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్గా శ్రీ మంత్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా పద్మ ఎన్నికయ్యారు. నిన్న కోరం లేని కారణం వాయిదా పడిన ఈ ఎన్నికలు.. నేడు విజయవంతంగా పూర్తి అయ్యాయి.
సూళ్లూరుపేట ఛైర్మన్గా శ్రీ మంత్ రెడ్డి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక ఛైర్మన్ల ఎన్నిక పూర్తి అయింది. నేడు నూతన ఛైర్మన్గా శ్రీ మంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
సూళ్లూరుపేట ఛైర్మన్గా శ్రీ మంత్ రెడ్డి