ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోదండ రామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు - కోదండ రామస్వామి ఆలయం

శ్రీరామ నవమిని పురస్కరించుకొని బాలాయపల్లిలోని కోదండ రామస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణాలతో సీతారాముల వారి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది.

Sri Rama Navami celebrations at Kodanda Ramaswamy Temple
శ్రీరామ నవమి వేడుకలు

By

Published : Apr 22, 2021, 3:49 PM IST

నెల్లూరు జిల్లా బాలాయపల్లిలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలతో పాటు అభయాంజనేయ స్వామిని విశేషంగా అలంకరించారు. బుధవారం రాత్రి ఉత్సవమూర్తులకు వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్యం కల్యాణోత్సవం కమనీయంగా సాగింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details