లాక్డౌన్ కారణంగా దేవాలయాల్లో భక్తులకు అనుమతివ్వడం లేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని దేవాలయాల్లో అర్చకులు ఉపాధి కోల్పొయారు. దీంతో శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు 25 కేజీల బియ్యంతోపాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 60 మంది పేద బ్రాహ్మణులకు ఈ సరుకులు అందించినట్లు ట్రస్ట్ మేనేజర్ తెెలిపారు. టీసీఎల్ మైనింగ్ కంపెనీ ద్వారా నగదు సాయం చేయడం జరిగిందని సంస్థ మేనేజర్ భూషణ్ రెడ్డి పేర్కొన్నారు.
బ్రాహ్మణులకు శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత - Sri Lakshmi Charitable Trust at nellore news
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయాల్లోని అర్చకులకు 25 కేజీల బియ్యంతోపాటుగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
బ్రాహ్మణులకు శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత