తిరుమల స్వామివారి దర్శనం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నెల్లూరు జిల్లా నాయుడుపేట అతిథి గృహానికు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అధికారులు స్పీకర్‌కు స్వాగతం పలికారు. వైకాపా నాయకులతో మాట్లాడి కాసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం బయల్దేరారు.
నాయుడుపేటలో సభాపతికి ఘనస్వాగతం - latest news of speaker sitharam in nellore dst
నెల్లూరు జిల్లా నాయుడుపేట అతిథిగృహం వద్దకు స్పీకర్ తమ్మినేని సీతారాం చేరుకున్నారు. తిరుపతి నుంచి వస్తూ అతిథి గృహాంలో విశ్రాంతి తీసుకున్నారు.
speaker thammineni sitharam take rest in nellore dst naidupeta gust house
TAGGED:
speaker sitharam taja news