శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నెల్లూరులో కాసేపు విడిది చేశారు. తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నెల్లూరు వచ్చిన స్పీకర్ ను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్పీకర్ తిరుమల వెళ్లారు.
జిల్లాకు వచ్చిన శాసనసభ స్పీకర్... కలిసిన మంత్రి, ఎమ్మెల్యేలు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు బయల్దేరారు. మార్గమధ్యంలో నెల్లూరులోని అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. స్పీకర్ ను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కలిశారు.
![జిల్లాకు వచ్చిన శాసనసభ స్పీకర్... కలిసిన మంత్రి, ఎమ్మెల్యేలు speaker came to nellore for taking rest on the middile of tirumala journey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7848221-32-7848221-1593605356055.jpg)
speaker came to nellore for taking rest on the middile of tirumala journey