నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్‌తో పాటు మంత్రులనూ పాలనకు దూరంగా ఉంచాలనే సీఎం కోరికను జీఎన్ రావు కమిటీ నెరవేస్తున్నట్లుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అమరావతిలో, సచివాలయం వైజాగ్‌లో, హైకోర్ట్ మూడు బెంచ్‌లు, అని కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టారు. కమిటీకి మతిపోయినట్టుందని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
'నేనే రాజు... నేనే మంత్రిలా సీఎం తీరు' - somireddy on amaravathi
సీఎం జగన్ ప్రవర్తన... తానే రాజు, తానే మంత్రి అన్నట్లు ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్‌ను, మంత్రులను పాలనకు దూరంగా ఉంచాలనే సీఎం కోరికను నిపుణుల కమిటీ నెరవేర్చిందని ఆయన ఆరోపించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
TAGGED:
somireddy on amaravathi