నెల్లూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వరి పంటకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. మిరప, తమలపాకు, అరటి రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలి. గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి.' అని పేర్కొన్నారు.
లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు: సోమిరెడ్డి
తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేత సోమిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్నా.. పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు: సోమిరెడ్డి