'వలస కార్మికుల కష్టాలపై మానవ హక్కుల సంఘం స్పందించాలి' - 'వలస కార్మికుల కష్టాలపై మానవ హక్కుల సంఘం స్పందించాలి'
నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కూలీలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అపన్నహస్తం అందించారు. వారికి ఆహారం అందించి రెడ్‌క్రాస్ శిబిరానికి తరలించారు.
!['వలస కార్మికుల కష్టాలపై మానవ హక్కుల సంఘం స్పందించాలి' 'వలస కార్మికుల కష్టాలపై మానవ హక్కుల సంఘం స్పందించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7304122-183-7304122-1590145240906.jpg)
'వలస కార్మికుల కష్టాలపై మానవ హక్కుల సంఘం స్పందించాలి'
వలస కార్మికుల కష్టాలపై మానవ హక్కుల సంఘం స్పందించాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కూలీలకు ఆయన అపన్నహస్తం అందించారు. మండుటెండల్లో కాలినడకన వెళ్తున్న వారికి ఆహారం అందించారు. వారిని ఆటోల్లో రెడ్‌క్రాస్ శిబిరానికి తరలించారు. అనంతరం కూలీలను ప్రత్యేక వాహనాల్లో వారిస్వస్థలాలకు పంపించాలని రెడ్‌క్రాస్ వారికి సూచించారు.