తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపాను ఓడించి..అరాచకపాలనకు అడ్డుకట్టవేయాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి పనబాక లక్ష్మిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
'వైకాపాను ఓడించి.. అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలి' - సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైకాపాను ఓడించి ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు.
వైకాపాను ఓడించి..అరాచకపాలనకు అడ్డుకట్టవేయాలి