తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు తెదేపా అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. మద్దతుగా వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.... ఆమె విజయానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైకాపా విధానాలను తీవ్రంగా విమర్శించారు. అధికార పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
'వైకాపాను ఓడించి.. తెదేపాను గెలిపించండి' - Tirupati By election news
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపాకు తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో ప్రజలంతా బుద్ది చెప్పాలని తెదేపానేత సోమిరెడ్డి పిలుపునిచ్చారు.
తెదేపా నేతలు
Last Updated : Mar 24, 2021, 6:01 PM IST