కేసీఆర్ నిర్ణయాలనైనా కాపీ, పేస్ట్ చేయండి: సోమిరెడ్డి - somireddy chandramohan reddy tweets news
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి సడలింపులు లేని లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు స్పష్టత ఇచ్చారని... మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలకు సాయం చేయడంలో ప్రత్యేక శ్రద్ధతోపాటు... పంటల సేకరణకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారని గుర్తుచేశారు. ఏపీలోనే అర్థం కాని పరిస్థితి నెలకొందన్న సోమిరెడ్డి... కనీసం కేసీఆర్ నిర్ణయాలనైనా కాపీ... పేస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
సోమిరెడ్డి
TAGGED:
somireddy setairs on jagan