ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిర్మలా సీతారామన్ గారూ.. మీరు పొరపాటు పడ్డారు' - somi reddy on current charges

ఏపీలో విద్యుత్ ఛార్జీల విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పొరపాటు పడ్డారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో యూనిట్​కు రూ.9 కాదని..రూ. 9.95 వసూలు చేస్తున్నారన్న సంగతి గ్రహించాలని హితవు పలికారు.

somi reddy comments on current bills in ap
సోమిరెడ్డి ట్వీట్

By

Published : Jun 27, 2020, 1:35 PM IST

సోమిరెడ్డి ట్వీట్

ఏపీలో విద్యుత్ ఛార్జీలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల గురించి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. కేంద్రం రూ.2.70కే యూనిట్ కరెంట్ ఇస్తుంటే ఏపీలో రూ.9 వసూలు చేస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు.

విద్యుత్ ఛార్జీల విషయంలో నిర్మలా సీతారామన్ పప్పులో కాలేసినట్టున్నారని వ్యాఖ్యానించారు. సీతారామన్‌ పొరపాటుపడ్డారని యూనిట్​కు రూ.9 కాదని, రూ. 9.95 వసూలు చేస్తున్నారన్న సంగతి గ్రహించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details