నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి ఎస్ఈ రవీందర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. జల వనరుల శాఖ అధికారులు పూజ నిర్వహించి 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. పరిస్థితిని బట్టి రేపటినుంచి నీటి విలువలు పెంచే అవకాశం ఉందన్నారు. పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో రైతులు నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల - సోమశిల జలాశయం వార్తలు
నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల చేశారు. పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో రైతులు నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
![రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల somasila-water-release](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6871573-thumbnail-3x2-somasila.jpg)
somasila-water-release
ఇవీ చదవండి: 'కరోనా ఫ్రీ'గా మణిపుర్.. ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్పంగానే