ఎగువ నుంచి సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. సోమశిల జలాశయం మూడు గేట్లు ఎత్తి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. సోమశిల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,20,082 క్యూసెక్కులు ఉండగా... అవుట్‌ఫ్లో 1,28,367 క్యూసెక్కులుగా ఉంది. సోమశిల ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 73.637 టీఎంసీలు ఉండగా.. సోమశిల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం77.988 టీఎంసీలు.
నిండుకుండలా సోమశిల.. మూడు గేట్లు ఎత్తి నీరు విడుదల - updates on somasila water flow
సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. సోమశిల జలాశయం మూడు గేట్లు ఎత్తి పెన్నా నదికి నీరు విడుదల చేశారు.
నిండుకుండలా సోమశిల జలాశయం