నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో... దిగువకు 4లక్షల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా అధికారులు అంత నీటిని కిందకు వదలడంతో ఎడమ పక్కనున్న రక్షణ కట్ట కోతకు గురవుతోంది. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే రక్షణ కట్ట పూర్తిగా కోతకు గురై... సోమశిల గ్రామంలోకి నీరు చేరే అవకాశం ఉండటంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సోమశిల గ్రామానికి పొంచి ఉన్న ప్రమాదం... అధికారుల అప్రమత్తం - సోమశిల జలాశయం వార్తలు
వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలోని సోమశిల గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది. సోమశిల జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో... అధికారులు దిగువకు నీటికి వదులుతున్నారు. దీంతో జలాశయానికి ఎడమ దిక్కున ఉన్న రక్షణ కట్ట కోతకు గురైంది.
సోమశిల గ్రామానికి పొంచి ఉన్న ప్రమాదం... అధికారుల అప్రమత్తం
ఇదీ చదవండి: