నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో నీటిమట్టం 75టీఎంసీల చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి నీరు చేరికతో జలవనరుల శాఖ అధికారులు... 2 రోజులు నుంచి మూడు గేట్ల ద్వారా నీళ్లు పెన్నా నదికి వదలుతున్నారు. మరి కొంత నీటిని సర్వేపల్లి రిజర్వాయర్ కి పంపుతున్నారు. మిగిలిన నీరు సముద్రంలో కలుస్తోంది.
పెరుగుతున్న సోమశిల జలాశయం నీటిమట్టం - penna barrage water level increased due to heavy water flow in somashila nellore dist
ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న నీటితో సోమశిల జలాశయంలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. నీటి మట్టం 75టీఎంసీలకు చేరింది.
పెరుగుతున్న సోమశిల జలాశయం నీటిమట్టం
TAGGED:
penna water level