ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో సర్పాలు హల్​చల్​ - snakes in pellakuru mro office nellore dist

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పాములు కలకలం సృష్టించాయి. తహసీల్దార్ గది ఆనుకొని ఉన్న మెట్లు వద్ద పెద్ద పాములు సంచరిస్తుండటాన్ని అధికారులు గమనించారు. అనంతరం.. స్థానికులు తీవ్రంగా శ్రమించి పాములను పట్టుకుని బయటపడేశారు.

snakes-in-pellakooru-tahsildars-office-nellore-district
పెళ్లకూరు తహశీల్దార్ కార్యాలయంలో పాములు

By

Published : Apr 23, 2020, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details