ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎల్ఏసాగరంలో నత్తనడకన కొవిడ్ వ్యాక్సినేషన్ - nellore district latest news

ఎల్ఏ సాగరంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిబంధనలు ఉండటంతో... టీకా కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

slowly-moving-of-vaccination-in-la-sagaram-nellore-district
ఎల్ఏసాగరంలో నత్తనడకన కొవిడ్ వ్యాక్సినేషన్

By

Published : May 15, 2021, 6:43 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎల్ఏ సాగరం బాలుర ఉన్నత పాఠశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. మొదటి వ్యాక్సిన్ వేయించుకున్న 42రోజుల తర్వాత రెండో డోస్ వేయించుకోవాలన్న నిబంధనలతో... ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో వ్యాక్సిన్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details