రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. నెల్లూరు జిల్లాలో మాత్రం ఐదు రోజులుగా ఎటువంటి కేసులు నమోదు కాకపోగా... ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 67గా ఉంది. మహ్మమారితో... జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు..... వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. జిల్లాలో 4,957 నమూనాలు సేకరించగా... అందులో 3,400నమూనాలు నెగివ్ గా ఫలితాలు వచ్చాయి. మరో 1410నమూనాలు ఫలితాలు రావలసి ఉంది.
నిలకడగా నెల్లూరు.. ఆరుగురు కరోనా బాధితులు డిశ్చార్జ్ - ఏపీలో కరోనా వార్తలు
నెల్లూరులో కరోనా నిలకడగా ఉంది. ఐదు రోజులుగా ఎటువంటి కోరనా కేసులు నమోదుకాపోగా.. ఆరుగురు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Six Corona victims were discharged in nellore