ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ చెంగాళమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు - సూళ్లూరుపేటలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వెలసిన శ్రీ చెంగాళమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరణ చేశారు.

Sharan Navaratri celebrations at sri chengalamma temple sullurpet nellore district
శ్రీ చెంగాళమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 17, 2020, 10:05 PM IST

రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఆంధ్రా- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరణ చేశారు. ఆలయ ఛైర్మన్ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details