వైద్య విద్యార్థినిపై నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతామని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని అదేశించినట్లు తెలిపారు. ఘటనపై విచారణ కోసం ప్రత్యేక కమిటీని నియమించి విచారణ జరుపుతామన్నారు. కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆళ్ల నాని తెలిపారు.
sexual harassment: వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రభుత్వం సీరియస్ - AP News
వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. నివేదిక రాగానే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆళ్లనాని తెలిపారు.
ఆళ్లనాని