ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురికి గాయాలు - seven persons injured due to RTC bus hit a tractor

నెల్లూరు జిల్లా వెంకటగిరి- ఏర్పేడు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు.. ట్రాక్టర్‌(rtc bus hit a tractor)ను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

RTC bus hit a tractor in Nellore
నెల్లూరు జిల్లా వెంకటగిరి- ఏర్పేడు రహదారిపై రోడ్డు

By

Published : Oct 19, 2021, 4:20 AM IST

ABOUT THE AUTHOR

...view details