ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుట్కా, ఖైనీ పట్టివేత... ఇద్దరు అరెస్ట్ - GUTKHA SEIZED NEWS IN NELLORE

గుట్కా, ఖైనీలను ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలో అక్రమంగా వీటిని విక్రయిసున్నఇద్దరిని అరెస్ట్ చేశారు.

రూ.80 వేలు విలువ చేసే గుట్కా,ఖైనీలు పట్టివేత...ఇద్దరు అరెస్ట్
రూ.80 వేలు విలువ చేసే గుట్కా,ఖైనీలు పట్టివేత...ఇద్దరు అరెస్ట్

By

Published : Dec 12, 2020, 6:32 AM IST

నెల్లూరు నగరం అయ్యప్ప గుడి ప్రాంతంలో గుట్కా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఇళ్లలో నిల్వ ఉంచిన దాదాపు 80 వేల రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గుట్కాలను తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న మేరకు.. ఎస్​ఈబీ అధికారులు దాడులు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details