నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తి నుంచి నెల్లూరుకు టాటా వ్యానులో తరలిస్తుండగా ఎస్ఈబీ సిబ్బంది వ్యవహారాన్ని గుర్తించారు. తప్పుడు బిల్లులతో 80 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలించే ప్రయత్నం జరిగినట్టు తేల్చారు. సరకును స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.
నాయుడుపేటలో 80 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - నాయుడుపేటలో 80 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తి నుంచి నెల్లూరుకు టాటా వ్యానులో తరలిస్తుండగా.. 80 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు.
నాయుడుపేటలో 80 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత