నెల్లూరు జిల్లా గంగపట్నం పల్లిపాలెంలోకి సముద్రపు నీళ్లు రావడంతో ప్రజలు భయపడి పోతున్నారు. సముద్రపు అలల ఉద్ధృతి పెరగటంతో..గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
గ్రామంలోకి సముద్రం నీరు...జనాలు బెంబేలు - నెల్లూరు తాజా వార్తలు
సముద్ర తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి పెరగటంతో..నెల్లూరు జిల్లా గంగపట్నం పల్లిపాలెంలోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇళ్లలోకి సముద్రం నీరు