నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ముత్తుకూరు హరిజనవాడలోని ఇంటి దగ్గర ఎషీబా అనే రెండేళ్ల చిన్నారి అడుకుంటుండగా వేగంగా వచ్చిన స్కూల్ బస్సు ఢీ కొట్టింది. పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఆగ్రహించిన స్థానికులు బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్ బస్సు ఢీకొని.. రెండేళ్ల చిన్నారి మృతి - muttukuru
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.
స్కూల్ బస్సు