ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు నుంచి బయలుదేరిన రెండో శ్రామిక రైలు - నెల్లూరు నుంచి శ్రామిక్ రైలు

నెల్లూరు నుంచి రెెండో శ్రామిక రైలు బిహార్​కు బయలుదేరింది. నింబంధనలు పాటిస్తూ భోగీకి 54 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.

saramik train from train  from nelore to bihar
నెల్లూరు నుంచి బయలుదేరిన రెండో శ్రామిక రైలు

By

Published : May 11, 2020, 9:46 AM IST

నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి రెండో శ్రామిక రైలు ఆదివారం బిహార్​కు బయలుదేరింది. 1152 మంది వలస కార్మికులతో ఈ రైలు మోతిహర్​కు బయలుదేరింది. నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ జండా ఊపి వలస కార్మికులకు వీడ్కోలు పలికారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనల ప్రకారం భోగీకి 54 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులకు మంచి నీరు, ఆహారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details