నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు కొనసాగుతూనే ఉంది. కొన్ని ఇసుక రీచ్లు స్థానిక నాయకుల అండదండలతో నడుస్తున్నాయి. పేరుకు అధికారిక రీచ్ అయినా, అనుమతులు లేని లారీలు అనేకం జిల్లా దాటిపోతున్నాయి. స్థానికంగా ఉన్న అధికారుల సహకారంతో తూకం, సరైన పత్రాలు లేకుండానే ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పెన్నానది గర్భంలో వాల్టా చట్టాన్ని అతిక్రమించి ఇసుకను తోడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటాయి.
జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా - నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా వార్తలు
నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగుతూనే ఉంది. స్థానికంగా ఉన్న అధికారుల అండదండలతో తూకం, సరైన పత్రాలు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.
![జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా samd illegal transport in nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7697746-1055-7697746-1592652307717.jpg)
నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా