గొప్ప మనిషికి నా సైకతం అంకితం: సనత్ కుమార్ - ఏరూరులో సోనూసూద్ సైకత శిల్పం
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరులో సోనూసూద్‌ను అభినందిస్తూ మంచాల సనత్ కుమార్ సైకత శిల్పం అంకితం చేశారు.
గొప్ప మనిషికి నా సైకతం అంకితం:సనత్ కుమార్
సోనూసూద్‌ను అభినందిస్తూ మంచాల సనత్ కుమార్ సైకత శిల్పం అంకితం చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో తయారు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. సోనూసూద్‌కు ఐరాస అవార్డు రావడం అరుదైన గౌరవం అని కొనియాడారు. సైకతశిల్పి సనత్ కుమార్ కరోనా సమయంలోనూ వైద్యులు, పోలీసులను ప్రశంసిస్తూ సైకత శిల్పం తయారు చేసి వారిని ప్రోత్సహించారు.