ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన సాయిధరమ్​ - sai dharam tej at nellore

సినీనటుడు సాయిధరమ్​ తేజ్​ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆయన నటించిన సోలో బ్రతుకే సో బెటర్​ చిత్రాన్ని అభిమానులతో కలిసి వీక్షించారు.

sai dharam tej with his fans
అభిమానులతో కలిసి సినిమా చూసిన సాయిధరమ్​ తేజ్​

By

Published : Dec 31, 2020, 8:08 AM IST

ప్రముఖ సినీనటుడు సాయి ధరమ్ తేజ్ బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నాయుడుపేట సూళ్లూరుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన నటించిన సోలో బ్రతుకే సోబెటర్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లారు. అభిమానులతో ముచ్చటించారు. వారితో కలిసి కాసేపు సినిమా చూశారు. చిరంజీవి అభిమాన సంఘం నాయకులు సాయిధరమ్​ను సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details