నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద సాగర మిత్ర ఉద్యోగాలకు నియామకాలు చేపట్టారు. జిల్లాలోని 85 ఉద్యోగాలకు 466 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 351 మందిని అర్హులుగా గుర్తించారు. ముఖాముఖి ఇంటర్వ్యూల అనంతరం తుది జాబితా ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
సాగర మిత్ర ఇంటర్వ్యూలు...85 ఉద్యోగాలు.. 351 అర్హులు - pradhana Manthri Matsya Sampada Yojana
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం ద్వారా కొలువుల జాతర చేపట్టారు. ఈ సందర్భంగా డిప్లమా ఇన్ ఫిషరీష్, డిప్లమా ఇన్ మెరైన్ సైన్స్ తదితర కోర్సులు చదివిన వారికి సాగర మిత్ర ఉద్యోగాలకు మత్స్యశాఖ నియామకాలు నిర్వహిస్తోంది.
సాగర మిత్ర ఇంటర్వూలు.. 85 ఉద్యోగాలు.. 351 అర్హులు