శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావులు తాత్కాలిక భవనంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం నూతన భవనానికి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు శంకుస్థాపన చేశారు. ఖాళీగా ఉన్న భూములు గుర్తించి రైతులకు జీవనోపాధి కోసం ఎమ్మెల్యే ఆనం చర్యలు చేపట్టాలని ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కోరారు.
రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - నెల్లూరులో రైతు భరోసా కేంద్రం
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు ప్రారంభించారు.
rythu bharosa