గుంపులు.. గుంపులుగా జనం.. ఏది దూరం? - వెంకటగిరిలో లాక్ డౌన్
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉదయం ప్రధాన వీధులు జన సంచారంతో రద్దీగా ఉంటున్నాయి. కొంతమంది కనీసం మాస్కులు ధరించకుండా బయటకు వస్తున్నారు. 9 గంటలకల్లా నిత్యావసర దుకాణాలు మూత పడుతున్నందున ఒకేసారి జనం రోడ్లపైకి వస్తున్నారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
వెంకట గిరిలో గుంపులు గుంపులుగా జనం