నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వాహనాలు దెబ్బతిన్నాయి.
2 కార్లు, 2 ద్విచక్రవాహనాలు ఢీ.. నలుగురికి గాయాలు - ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
నెల్లూరు నగరం ఆత్మకూరు ఫ్లై ఓవర్పై ప్రమాదం జరిగింది. రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
![2 కార్లు, 2 ద్విచక్రవాహనాలు ఢీ.. నలుగురికి గాయాలు Road accident on Atmakuru bus stand flyover bridge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10797268-223-10797268-1614408688162.jpg)
ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం