రోడ్డు ప్రమాదం: కర్నూలు మైనింగ్ అధికారికి తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదం: కర్నూలు మైనింగ్ అధికారికి తీవ్రగాయాలు - road accident in nellore
నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లా మైనింగ్ శాఖ అధికారి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బయటకుతీశారు. 108 వాహనంలో చిత్తూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
![రోడ్డు ప్రమాదం: కర్నూలు మైనింగ్ అధికారికి తీవ్రగాయాలు road accident in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5573794-185-5573794-1577981390865.jpg)
రోడ్డు ప్రమాదంలో కర్నూలు ఏడీ కుటుంబానికి తీవ్రగాయాలు
TAGGED:
road accident in nellore